మెండ విమలమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

71చూసినవారు
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి చిట్టెమ్మ క్వార్టర్స్ లో శనివారం ఉదయం మెoడ విమలమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బి ఆర్ నగర్ అప్పలనరసమ్మ చారిటబుల్ ట్రస్ట్అధ్యక్షులు పొన్నాడ వరాహ నరసింహులు ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మెండ శ్రీనివాసరావు, శంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జేమ్స్ ఆస్పత్రి వైద్యులు వివిధ రోగులకు వైద్యసేవలు అందించారు. పాస్టర్లు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్