తాడివలస పాఠశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం

65చూసినవారు
తాడివలస పాఠశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం
పొందూరు మండలం తాడివలస పాఠశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించినట్లు హెచ్ఎం బి. కంటయ్య తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ ప్రత్యేక అధికారి బి. తారక ప్రసాద్ ఈ కార్యక్రమo ప్రారంభించారని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్