ఆరుతడి వరి విధానంతో 6 లాభాలు

59చూసినవారు
ఆరుతడి వరి విధానంతో 6 లాభాలు
ఖరీఫ్ సీజన్లో వరి సీడ్ డ్రిల్ తో సాగు చేయడం వలన ఆరు లాభాలు ఉన్నాయన్నారు.. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డిప్యూటీ మేనేజర్ ఆర్ హరిబాబు. గురువారం లావేరు మండలంలో గురుగుబిల్లిలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డిప్యూటీ మేనేజర్ ఆర్ హరిబాబు రైతులతో సమావేశం అయ్యారు. పంట కాల సమయంలో ఐదు సార్లు రైతులందరూ ఒకచోట కూర్చొని పంటలో ఉన్న సమస్యల కోసం మాట్లాడుకోవాలన్నారు. దీంతో శిక్షణ పొందిన అభ్యుదయ రైతు ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్