ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

54చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
రణస్థలం మండలం కమ్మసిగడాం పంచాయతిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బోట్ల రాంబాబు లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు హామీ మేరకు అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్