‘భగవంతునికి కన్నా ఉత్తమ స్థానం గురువుదే‘

78చూసినవారు
‘భగవంతునికి కన్నా ఉత్తమ స్థానం గురువుదే‘
భగవంతునికి కన్నా ఉత్తమ స్థానం గురువుదే అని ఐఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెవీజీడి బాలాజీ అన్నారు. గురువారం ఎచ్చెర్ల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని డైరెక్టర్ ప్రొఫెసర్ కెవీజీడి బాలాజీ ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్