రణస్థలం: పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

54చూసినవారు
రణస్థలం: పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం రణస్థలం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గున్నారు. అనంతరం వారు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ దారులకు డబ్బు అందజేశారు. ఇటీవల పింఛన్లు పెంచడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. వారి వెంట మండల అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్