అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం

52చూసినవారు
అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాసుపత్రి చక్రవర్తిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఇచ్ఛాపురం మండలంలోని కొలిగాం ఎంపిటిసి, కీర్తిపురం, పాయితారీ, కొలిగాం పంచాయతీల నుంచి వంద కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి. వీరందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ సంపూర్ణంగా సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్