సిర్తలిలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

69చూసినవారు
సిర్తలిలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
కంచిలి మండలంలోని సిర్తలిలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ లో ఆర్. బెలగాం - ఇన్నేసుపేట జట్లు పోటీ పడగా ఆర్. బెలగాం జట్టు విజయం సాధించింది. నిర్ణీత 10 ఓవర్లకు ఇన్నేసుపేట జట్టు 66 పరుగులు చేయగా, ఆర్. బెలగాం జట్టు 5 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. బ్యాటింగ్ లో సత్తా చాటిన నవీన్ కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డును అందజేసారు.

సంబంధిత పోస్ట్