ఇచ్ఛాపురం: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా ర్యాలీ

70చూసినవారు
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇచ్చాపురం పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాస్త హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారిందని విశ్వహిందూ పరిషత్ సభ్యులు అన్నారు. హిందువుల ఆస్తులు, దేవాలయాలు, మహిళలపై జరుగుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్