కంచిలి: కుంబరినౌగాంలో కార్తీకమాసం వేడుకలు

82చూసినవారు
కంచిలి: కుంబరినౌగాంలో కార్తీకమాసం వేడుకలు
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కుంబరినౌగాంలో కార్తీక మాసం వేడుకలు వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని నందికేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరారు. కార్తీక మాసం వేడుకల్లో, అర్చకులు వేదమంత్రాల మధ్య స్వామివారికి మంగళహారతులు అందజేశారు. దీంతో ఆలయం శివనామస్మరణతో మార్మోగిపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్