కవిటి: బి.గొనగపుట్టుగ గ్రామానికి చెందిన గొనప సంతోష్ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 20 కుటుంబాలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. రామయ్యపుట్టుగలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.