సోంపేట: పాలవలసలో ఘనంగా దసరా ఉత్సవాలు

81చూసినవారు
సోంపేట: పాలవలసలో ఘనంగా దసరా ఉత్సవాలు
సోంపేట మండలం పాలవలస గ్రామంలో దసరా సందర్భంగా పండగ వాతావరణం నెలకుంది. మంగళవారం దసరా ఉత్సవాలు గ్రామంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. గ్రామదేవత శ్రీ రౌతుపోలమ్మ తల్లిని మేళతాలాల మధ్య యువత నృత్యాలతో గ్రామంలోకి ఆహ్వానించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. మూడవరోజు గురువారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో భక్తులు మొక్కులు తీర్చుకుంటారు.

సంబంధిత పోస్ట్