ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

52చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
ప్రపంచ పర్యాటక దినోత్సవంను పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బారువలో శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ రామారావు అధ్యక్షతన డిపార్టుమెంటు అఫ్ హిస్టరీ హెచ్ఒడిఎస్ వేంకట అప్పారావు గారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యాటక రంగం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధి, ఉన్నత విద్య ఆ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పొందుట మొదలగు విషయాలను ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ విద్యార్థులకు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్