బొరిగివలసలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఆత్మహత్య

59చూసినవారు
నరసన్నపేట మండలం బొరిగివలస పంచాయితీ సుబ్బారావు కాలనీలో ఉంటున్న గంగరాపు వేణుగోపాలం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. గంగారావు ధనలక్ష్మికి రెండవ వివాహం చేసుకున్న వేణుగోపాలం కొంతకాలం శ్రీకాళహస్తిలో కాపురం ఉండేవారు. ఇటీవల స్థానిక కాలనీకి వచ్చి మూడు నెలలు అవుతుందని తెలిపారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో వేణుగోపాలం ఆత్మ చేసుకున్నాడని భార్య ఫిర్యాదు చేసిందన్నారు. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్