సుందరాపురం టీడీపీ నాయకులు వైసీపీలో చేరిక

74చూసినవారు
సుందరాపురం టీడీపీ నాయకులు వైసీపీలో చేరిక
వైసీపీలో చేరేందుకు ఎంతో మంది ప్రతిపక్ష కార్యకర్తలు ముందుకు రావడం శుభ సూచకమని పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. బుధవారం నరసన్నపేట మండలం సుందరాపురంలో సడగాన నందేశ్వరావు, మెండ బాదాం నాయుడు, పంగ నందేశ్, పంగ భూషణ్‌తో పాటు 15 కుటుంబాల వారు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వారికి ధర్మాన కృష్ణ చైతన్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్