మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే సతీమణి స్వాతి శంకర్

73చూసినవారు
మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే సతీమణి స్వాతి శంకర్
గార మండలం కొర్ని గ్రామంలోని పోలమాంబ తల్లి అమ్మవారి ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు స్వాతి శంకర్ మంగళవారం దర్శించుకున్నారు. ఎన్నికల్లో గొండు శంకర్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో అమ్మవారికి స్వాతి శంకర్ మొక్కు చెల్లించుకున్నారు. పోలమాంబ అమ్మవారికి మూర్రాటలతో చల్లదనము చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్