పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య మరింత పెరగాలి

79చూసినవారు
పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య మరింత పెరగాలి
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు జరగాలని డిఎంహెచ్ ఓ బొడ్డేపల్లి మీనాక్షి వైద్యాధికారులకు ఆదేశించారు. సోమవారం సారవకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ పీహెచ్ సి పరిధిలో ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి వైద్య సౌకర్యం అందుతుందని సిబ్బంది పనితీరు పై పరిశీలించారు. గత రెండు నెలల నుండి ఈ హాస్పిటల్లో ప్రసవాలు జరగడం లేదన్నారు. ఈ నెలలో ప్రసవాలు చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్