ఉగాది పురస్కారాన్ని అందుకున్న కొత్తపల్లి రమేష్

79చూసినవారు
ఉగాది పురస్కారాన్ని అందుకున్న కొత్తపల్లి రమేష్
పలాస సూక్ష్మశిల్పి కళాకారులు స్వర్ణ రత్న కొత్తపల్లి రమేష్ ఆచారి మంగళవారం ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. తాను తయారు చేస్తున్న సూక్ష్మ కళాకాండాలను గుర్తించి నిర్వాహకులు సన్మానం సత్కారం తో పాటు పురస్కారం అందజేశారన్నారు. ఈ కార్యక్రమం శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ భవనం కంపోస్ట్ కాలనీ శ్రీకాకుళంలో నిర్వహించి, వృత్తి నిపుణులకు కళాకారులకు పురస్కారాలు అందించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్