బంగారు పథకాన్ని కైవసం చేసుకున్న పలాస విద్యార్థిని తోషిని

69చూసినవారు
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు లో శనివారం జరుగుతున్న జాతీయ స్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్ తరుపున శ్రీకాకుళం జిల్లా పలాస లో గల గోపిచంద్ రోలర్ స్కేటింగ్ క్లబ్ విద్యార్థిని 200 మీటర్ ట్రాక్ రేస్ లో బంగారు పతకం ను జక్కల తోషిని రాయ్ కైవసం చేసుకుంది, ఈ విషయాన్ని కోచ్ చంద్రావతి విలేకరులకు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్