వంశధారకు వరద ముప్పు లేనట్లే: డిఈ

82చూసినవారు
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం వద్ద ఉన్న గొట్ట బ్యారేజ్ రిజర్వాయర్లో.. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు 30 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకుందని స్థానిక డిఈ రంగనాయకులు తెలిపారు. అయితే మధ్యాహ్నం సుమారు నాలుగున్నర గంటలకు 27 వేలకు చేరుకుందన్నారు. అలాగే ఒడిస్సా లో కూడా వర్షాలు తగ్గ ముఖం పట్టినట్లుగా సమాచారం వచ్చిందన్నారు. ఈ క్రమంలో వంశధారకు వరద ముప్పు లేనట్లేనని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్