ఆరోగ్య సురక్ష ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు మాయం

70చూసినవారు
ఆరోగ్య సురక్ష ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు మాయం
జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు సైతం మటుమాయమవుతున్నాయని మెలియాపుట్టి ఎంపీడీవో పడాల చంద్రకుమారి అన్నారు. శనివారం మండలంలోని జాడుపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ప్రతి ఒక్కరు ఈ యొక్క వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. వైద్యులు పావని, హేమంత లక్ష్మి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్