కొత్తూరు: ఆర్టీసీ కాంప్లెక్స్ లీజును తక్షణమే రద్దు చేయాలి

62చూసినవారు
కొత్తూరు మండలం నివగాం ఏపీఎస్ ఆర్టీసీ కాంప్లెక్స్ లీజును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం నివగాంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంప్లెక్స్ లీజుకు ఇస్తే ప్రయాణికులు ఇబ్బందులు పడతారని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్