హైకోర్టు జడ్జిని కలిసిన జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్

57చూసినవారు
హైకోర్టు జడ్జిని కలిసిన జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్
రాష్ట్రసర్వోన్నత న్యాయస్థానం నుంచి వచ్చిన శ్రీకాకుళం జిల్లా పోర్ట్ పోలియో గౌరవ జడ్జిలు ఎస్ సుబ్బారెడ్డి, ఎం. రామకృష్ణారావు, యు. సత్య రావు న్యాయమూర్తులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా లు గౌరవ పూర్వకంగా కలుసుకున్నారు. శ్రీకాకుళంలోని సన్రైజ్ హోటల్ లో వారికి శనివారం స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్