పాలకొండ: శివ క్షేత్రాల సందర్శనకు ఆర్టిసి బస్సు సర్వీసులు

53చూసినవారు
పాలకొండ: శివ క్షేత్రాల సందర్శనకు ఆర్టిసి బస్సు సర్వీసులు
కార్తీకమాసం సందర్భంగా సుప్రసిద్ధ పంచరామ పుణ్య క్షేత్రాలు అయిన శివ క్షేత్రాలను సందర్శించేందుకు పాలకొండ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. అలాగే అయ్యప్ప శబరిమలకు, కార్తీక మాసం పిక్నిక్ లకు అద్దె ప్రాతిపదికన బస్సు సర్వీసులు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్