స్కిల్ హబ్ సెంటర్ లో ఉచిత ఉపాధి శిక్షణా కోర్సులు

70చూసినవారు
స్కిల్ హబ్ సెంటర్ లో ఉచిత ఉపాధి శిక్షణా కోర్సులు
టెక్కలి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్ హబ్ సెంటర్ లో ఉచిత ఉపాధి శిక్షణా కోర్సులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గోవిందమ్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ నాన్-వాయిస్, ఫ్రంట్ ఆఫీస్ ట్రెయినీ కేటగిరీలలో ఉచిత ఉపాధి శిక్షణ పొందేందుకు ఆసక్తిగల అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆఖరు తేది జులై 22 అని అన్నారు.

సంబంధిత పోస్ట్