రేపు టెక్కలిలో న్యాయ విజ్ఞాన సదస్సు

68చూసినవారు
రేపు టెక్కలిలో న్యాయ విజ్ఞాన సదస్సు
టెక్కలి లోని ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 9 గంటలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు టెక్కలిజూనియర్ సివిల్ జడ్జి తేజ చక్రవర్తి మల్ల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐసిడిఎస్ సిబ్బందితో జరిగే ఈ సదస్సులో బాల కార్మికుల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. న్యాయవాదులు అధికారులు తదితరులు హాజరై సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్