ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యం

53చూసినవారు
ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యం
ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశ అభివృద్ది సాధ్యమని మరోసారి ఎన్నికల్లో రుజువు అయిందని కోటబొమ్మాలి బిజెపీ మండల పార్టీ అద్యక్షుడు మెట్ట తిరుమలరావు అన్నారు. కోటబొమ్మాలిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో నరేంద్రమోదీ దేశానికి చేసిన పలు అభివృద్ది కార్యాక్రమాలను ప్రజలు ఆదరించారని అన్నారు. మోడీకి మంచి శక్తిని ప్రసాదించాలని దేవుడిని ఆయన కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you