వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పండి

51చూసినవారు
వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పండి
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు స్వస్తి పలకాలని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కోటబొమ్మాళి మండలం చిన్న తుంబయ్య పేట, రేగులపాడు, నారాయణ వలస గ్రామాలలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధి జాడలు కనిపించకుండా పోయాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్