టెక్కలి మండలం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీశ్రీశ్రీ శ్యామసుందర స్వామి వారి దేవస్థానం నందు మంగళవారం శ్రీ శ్రీదేవి - భూదేవి సమేత శ్రీ శ్యామసుందర స్వామి వారికి సూర్యకిరణాలు తాకడం జరిగింది. భక్తులు యావన్మంది దర్శించి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని అర్చకులు పద్మణ్ తెలియజేసారు.