స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను నేటి తరాలు అదర్శంగా తీసుకోవాలని, ఎందరో మహాను బావులు పోరాటాల ఫలితంగా వచ్చిన స్వాతంత్య్ర
ఫలితాలు అందరికీ అందేలా కృషిచేయాలని ఎంపీపీ రోణంకి ఉమామల్లేశ్వరరావు, జెడ్‌పీటీసీ దుబ్బ వెంకటరావులు అన్నారు. కోటబొమ్మాలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణ లోని గాంధీ విగ్రహానికి గురువారం వీరు పూలమాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం జాతీయజెండాను అవిష్కరించారు.