ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఆరోపణలు నిరాధారం

65చూసినవారు
ఆముదాలవలస టీడీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది. స్థానిక టీడీపీ నేత, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కూన రవికుమార్ లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా చేస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. గత ప్రభుత్వమే నేరుగా తక్కువ క్వాలిటీ లిక్కర్ ను అధిక ధరలకు విక్రయించిందని గుర్తు చేశారు. టీడీపీ నేతలు రమణమూర్తి గురయ్య పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్