ఆముదాలవలస: జోరందుకున్న నూతన గృహప్రవేశాలు

52చూసినవారు
గృహప్రవేశాలు జోరు అందుకున్నాయి. మంగళవారం ఆశ్వయజ మాసం మంచిరోజు కావడంతో గృహప్రవేశాలు ప్రజలు జరుపుకుంటున్నారు. ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో సరుబుజ్జిలి, పొందూరు, ఆముదాలవలస పట్టణంలోనూ నూతన గృహప్రవేశాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మరికొద్ది రోజులలో మంచి రోజులు పూర్తి కావడంతో ఉన్న ఈ కొద్ది రోజుల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయుటకు ఇల్ల యజమానులు మొగ్గుచూపుతున్నారు.

సంబంధిత పోస్ట్