ఆముదాలవలస: హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

56చూసినవారు
ఆముదాలవలస ఐసిడిఎస్ కార్యాలయంలో బుధవారం న్యాయ చట్టాలపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.మణి హాజరై న్యాయ చట్టాల గురించి అవగాహన కల్పించారు. 6 నుంచి 14 సంవత్సరాల వయసులో పిల్లలకు తప్పనిసరిగా చదువించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ అనురాధ, మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్