వేణంపేటలో బాలవికాస్ తరగతులు ప్రారంభం

81చూసినవారు
ఆముదాలవలస మండలం అక్కులపేట వేణంపేట సమితి పరిధిలో ఆదివారం గ్రూప్ 2 పాస్ అయిన విద్యార్థులకు గ్రూప్ -3 నూతన తరగతులను ప్రారంభించారు. ఈ గ్రూప్ 1 లో ప్రవేశించిన తర్వాత బాలవికాస్ తరగతిలో 9 ఏళ్లపాటు ఆధ్యాత్మిక విద్యను అభ్యసించాలని సీనియర్ గురువు జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ రావు తెలిపారు. సత్య సాయి సేవ సమితి విద్యా విభాగం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్