కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన ఆనెపు

52చూసినవారు
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన ఆనెపు
శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి వరుసగా మూడవసారి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కించుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు తెలియజేస్తున్నారు. సోమవారం బూర్జ మండలం మాజీ జడ్పీటీసీ, రాష్ట్ర జడ్పీటీసీల సంఘ కార్యదర్శి ఆనెపు రామకృష్ణంనాయుడు ఢిల్లీలో కింజరాపు రామ్మోహన్ నాయుడును కలుసుకొని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్