షిరిడిసాయి ఆలయాల్లో భక్తుల పూజలు

83చూసినవారు
షిరిడి సాయి మందిరాల్లోభక్తులు పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఆముదాలవలసలో నియోజకవర్గ పరిధిలో గల షిరిడి బాబా మందిరాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. ఆమదాలవలస పట్టణంలోని పారిశ్రామిక వాడ, వెంగళరావు కాలనీ, పార్వతీశం పేట, వంశధార కార్యాలయ సముదాయంలో షిరిడి బాబా మందిరాల్లో పూజలను ఆలయ అర్చకులు సంతోష్ కుమార్, మనోహర్ శర్మ అమృతం పంతులు వి. శ్రీనివాసరావు తదితరులు పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్