ఓవిపేట ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన పుస్తకాలు కిట్లు మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, మాజీ జడ్పిటిసి సభ్యులు ఆనెపు రామకృష్ణ విద్యార్థులకు అందజేశారు. బూర్జ మండలం ఓవి పేట ఆదర్శ పాఠశాలలో శనివారం విద్యార్థులకు బూర్జ మండలం టిడిపి మండల అధ్యక్షులు హనుమంతు గోపి మాస్టర్ ప్రిన్సిపల్ బి.శ్రీనివాసరావు విద్యార్థులకు విద్యాకానుక కిట్లు పంపిణీ చేసారు.