యాచకులకు అన్న ప్రసాద వితరణ

62చూసినవారు
పేదలకు, యాచకులకు మాత అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నదాన పథకం భాగంగా దాతలు సహాయంతో అన్న ప్రసాదవితరణ నిర్వహించారు. ఆదివారం ఆముదాలవలస పట్టణంలో రామ మందిరం వద్ద మాత అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నదాన పథకంలో భాగంగా దాతలు నూక వెంకట్రావు తమ్మన మదన్ ఆర్థిక సహాయంతో మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు, అలాగే గొడుగు అందజేశారు. కార్యక్రమంలో భాస్కరరావు, బాబు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్