ముగిసిన గీతా జయంతి వేడుకలు

539చూసినవారు
గీతా జయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆముదాలవలస లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో నిర్వహించిన గీతా జయంతి ఏకాదశి వార్షికోత్సవాలు సందర్భంగా ఆదివారం అంపోలు రామాచార్యుల చే రుక్మిణి కళ్యాణం నారాయణసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళసభ్యులతో కోలాటం నిర్వహించారు. శివకేశవ నాట్యమండలి సభ్యులు భార్గవికృష్ణ ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు. వికాసతరంగిణి సభ్యులు సంజీవరావు మన్మధరావు వి. వి. రాజు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్