అరసవెల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో కోలాటం

591చూసినవారు
ఆముదాలవలస శ్రీ శివ కేశవ నాట్య కళ సమితి కళాకారులు ఆదివారం రాత్రి అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధి వద్ద కోలాటం ప్రదర్శన ఇచ్చినట్లు నాట్య కళా బృందం సభ్యులు తెలిపారు. పలువురు మహిళలు ఏకరూప చీరకట్టుతో ఆధ్యాత్మిక గీతాలకు చేసిన కోలాటం దృశ్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కళాసమితి సభ్యులను పలువురు స్థానికులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్