మురుగునీటి కాలువల్లో పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కూన

72చూసినవారు
మురుగునీటి కాలువల్లో పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కూన
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి మెయిన్ రోడ్డు కు ఇరువైపులా ఉన్న మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు గతకొద్ది రోజులుగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంతవరకు నిర్వహించిన పనులను గురువారం నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాలు కురిస్తే రోడ్డుపై నీరు లేకుండా కాలువ ద్వారా వర్షం నీరు వెళ్లే విధంగా తగు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్