లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పూజలు- భజనలు

66చూసినవారు
ఆముదాలవలస పట్టణంలో గల లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా మంగళవారం రాత్రి ఆధ్యాత్మిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించినట్లు భజన బృందం సభ్యులు సంజీవరావు, రాముల నాయుడు, శ్రీనివాసరావు, గోవిందరావు తదితరులు తెలిపారు. ముందుగా స్వామివారికి హిందూ సాంప్రదాయ ప్రకారం పూజలను అర్చకులు నారాయణరావు నిర్వహించారు. అనంతరం భజన చేపట్టామని అన్నారు. స్థానిక భక్తులు భజనలుచేసారు. భజనమండలి సభ్యులను సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్