ముస్లిం సోదరులకు సైకత శిల్పి హరి రంజాన్ ఈద్ ముబారక్

50చూసినవారు
ముస్లిం సోదరులకు సైకత శిల్పి హరి రంజాన్ ఈద్ ముబారక్
ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం సమీపంలో బుధవారం శిల్పి గేదెల హరికృష్ణ నిర్మించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈ సైకత శిల్పం నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. పలువురు ముస్లిం సోదరులకు తన సైకత శిల్పం ద్వారా ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. శిల్పి హరికృష్ణ నైపుణ్యాన్ని పలువురు అభినందించారు

సంబంధిత పోస్ట్