రణస్థలం: విద్యాశాఖ అధికారులతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే సమీక్ష

68చూసినవారు
రణస్థలం: విద్యాశాఖ అధికారులతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే సమీక్ష
రణస్థలం మండలం బంటుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు అంశాన్ని విద్యాశాఖమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లాలని విద్యాశాఖ అధికారులు ఎమ్మెల్యే కు విన్నవించారు.

సంబంధిత పోస్ట్