ఎమ్మెల్యే అశోక్ కు మంత్రి పదవి ఇవ్వాలి

59చూసినవారు
ఎమ్మెల్యే అశోక్ కు మంత్రి పదవి ఇవ్వాలి
ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన డాక్టర్ బెందాళం అశోక్ కు మంత్రి పదవి ఇవ్వాలని జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్ ఆశి లీలారాణి కోరారు. సోమవారం ఆమె మాట్లాడుతూ. 9 సార్లు టీడీపీని గెలిపిస్తూ వస్తున్న ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని, టిడిపి కంచుకోటలో అశోక్ కి మంత్రి పదవి ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలతో పాటు ఆమె కోరుకుంటున్నానని తెలిపారు.

సంబంధిత పోస్ట్