గురుప్రసాద్‌కు పవర్‌లిఫ్ట్ ఛాంపియన్‌షిప్ పథకాలు

69చూసినవారు
గురుప్రసాద్‌కు పవర్‌లిఫ్ట్ ఛాంపియన్‌షిప్ పథకాలు
విశాఖలో గత 2రోజులుగా 2వ ఏపీ స్టేట్ డెడ్‌లిఫ్ట్ ఛాంపియన్‌షిప్, 4వ ఏపీ రాష్ట్ర పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్, 6వ ఏపీ స్టేట్ బెంచ్‌ ప్రెస్ ఛాంపియన్‌షిప్-2024 పోటీలు జరుగుతున్నాయి. సోమవారం సోంపేట మండలం కొర్లాం గ్రామానికి చెందిన పెద్దింటి గురుప్రసాద్ పాల్గొని సీనియర్ కేటగిరీలో ఒక రజతం, రెండు కాంస్యం బహుమతులు గెలుచుకున్నారు.

సంబంధిత పోస్ట్