సర్పంచులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలి

64చూసినవారు
ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచ్ లకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి కోరారు. కంచిలి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ప్రారంభమైన శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏపీ పంచాయతీరాజ్ యాక్టు- 1994, ఎస్ డబ్ల్యూపీసీ షెడ్స్, ఎల్ఈడీ లైట్స్ వంటి అంశాలపై ఎంపీడీవో వి. నీరజ, ఈవోపీఆర్డీ ఇ. రాంబాబు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్