మండపల్లిలో వైసిపి ప్రచారం

53చూసినవారు
మండపల్లిలో వైసిపి ప్రచారం
ఇచ్చాపురం మండలంలోని మండపల్లి పంచాయతీలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన అనంతరం గ్రామంలో ప్రచారం చేశారు. సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వెయ్యాలని కోరారు. తనతో పాటు పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్‌ను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్