కరోనా పై సమరం

81చూసినవారు
నరసన్నపేట:కరోనా నివారణ లో బాగంగా పట్టణంలో సోమవారంహైపో క్లోరైడ్ ద్రావణము నరసన్నపేట ఫైర్ సిబ్బంది పిచికారి చేసినారు.తాసిల్దారు ప్రవల్లిక ప్రియ, ఈవోపీఆర్డీ రవికుమార్, ఈవో మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్