నర్సన్నపేటలో పోటాపోటీగా ఎన్నికల ‘కురుక్షేత్రం’

1099చూసినవారు
నర్సన్నపేటలో పోటాపోటీగా ఎన్నికల ‘కురుక్షేత్రం’
నర్సన్నపేట నియోజకవర్గంలో 1957 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ, 2 సార్లు స్వతంత్ర పార్టీ, ఇండిపెండెంట్, కృషికర్ లోక్ పార్టీ ఒక్కోసారి గెలుపొందాయి. వైసీపీ నుండి ధర్మాన కృష్ణదాస్, టీడీపీ కూటమి అభ్యర్థి బగ్గు రమణ మూర్తి, కాంగ్రెస్ నుండి మంత్రి నరసింహా మూర్తి గెలుపు కోసం ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. నర్సన్నపేటఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్